మోక్షజ్ఞ కోసం బరిలోకి దిగుతున్న సూపర్ స్టార్...

చాలా రోజుల నుండి ఇండస్ట్రీ లో వినిపించే మాట ఒకటే మోక్షజ్ఞా( Nandamuri Mokshagna ) సినిమా ఎంట్రీ ఎప్పుడు అని ప్రస్తుతం దానికి సంభందించిన పనుల్లో బాలయ్య ఉన్నట్టుగా తెలుస్తుంది.

తొందర్లోనే ఈ సినిమా ని అనౌన్స్ చేసి వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయాలని బాలయ్య చూస్తున్నట్టు గా తెలుస్తుంది.

ఇప్పటికే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని అది ఒక సూపర్ స్టోరీ అంటూ వార్తలు వస్తున్నాయి.ఇక నందమూరి మోక్షజ్ఞకు ఫస్ట్ సినిమాతోనే భారీ సక్సెస్ దక్కేలా బాలయ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

ఇక యూత్ కు కనెక్ట్ అయ్యేలా పాన్ ఇండియా మూవీ( Pan India Movie )గా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం బాలయ్య పెద్ద కూతురి కొడుకును తీసుకుంటున్నారని తెలుస్తోంది.బాలయ్య పెద్ద కూతురి కొడుకు దేవాన్ష్( Devansh ) కు మంచి గుర్తింపు ఉంది.

వైరల్ అవుతున్న వార్త నిజమైతే మాత్రం నందమూరి, నారా కుటుంబాల అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

Advertisement

ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అవ్వడం తో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో బాలయ్య( Balakrishna ) కనిపిస్తారని తెలుస్తుంది.అయితే ఈ సినిమా విషయం లో ఆ స్పెషల్ క్యారెక్టర్ లో బాలయ్య ని నటించమంటే బాలయ్య నేను వద్దు అని ఈ క్యారెక్టర్ మలయాళ నటుడు అయిన మోహన్ లాల్( Malayalam Actor Mohan Lal ) గారు కరెక్ట్ అంటూ చెప్పారట దాంతో ఆ క్యారెక్టర్ కోసం మోహన్ లాల్ ని టీమ్ అప్రోచ్ అయినట్టు గా తెలుస్తుంది.ఇక మోక్షజ్ఞ సినిమా లో.మోహన్ లాల్ ఉంటే మాత్రం మోక్షజ్ణ మొదటి సినిమాతోనే ఒక స్టార్ నటుడి తో నటించే అవకాశం దక్కిందనే చెప్పాలి.చూడాలి మరి ఏమవుతుందో.

ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు