రాత్రి శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డులో చిరుతపులి సంచారం

రాత్రి శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డులో చిరుతపులి సంచారం.రింగ్ రోడ్డు శివాజీ స్ఫూర్తి కేంద్రం సమీపంలో రోడ్డు పక్కన గోడపై నిలుచున్న చిరుతపులి.

రోడ్డుపై ఉన్న బర్రెని ఎత్తుకెళ్లేందుకు వచ్చిందంటూన్న స్థానికులు.చిరుతపులి.

ఔటర్ రింగ్ రోడ్డులో వెళ్తున్న కొందరు స్థానికులకు తారసపడిన చిరుత.చిరుతను చూసి వాహనంలో నుండి తమ సెల్ లో వీడియో తీసిన స్థానికులు.

తరచుగా పులులు తిరుగుతున్న పట్టినట్టు వ్యవహరిస్తున్న ఫారెస్ట్ అధికారులు.నిత్యం భక్తులు తిరిగే ప్రాంతంలో పులి సంచరిస్తున్న అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని భక్తులు, స్థానికులు చర్చించుకుంటున్నారు.

Advertisement
ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు