వేములవాడ పట్టణ ముస్లిం సోదరసోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు!

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) వేములవాడ పట్టణానికి చెందిన ముస్లిం సహోదరులు ఎమ్మెల్యే రమేష్ బాబు( MLA Ramesh abu ) కి రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని కులాల, అన్ని మతాల, అన్ని వర్గాల ప్రజలను సమాన దృక్పదంతో చూసే మన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ఆలోచనా విధానాల్లో పని చేస్తున్న మనమందరం అలాగే ముఖ్యమంత్రి ఎస్.

డి.

ఎఫ్ నిధుల ద్వారా షాదీఖాన ను పూర్తి చేస్తాం అదేవిధంగా గ్రేవీ యార్డు సమస్య ను పరిష్కరించి 2 ఎకరాల జాగ అందజేస్తాం ఇక పట్టణ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లలో 7శాతం మైనారిటీ కోట కింద మన సోదరీమణులకు మంజూరు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ నామాల ఉమ , మున్సిపల్ కో-ఆప్షన్ మెంబెర్ బాబూన్ , పార్టీ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు , కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News