AGP ని సన్మానించిన నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది సిరిసిల్ల సబ్ కోర్టులో అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమితులైన పసుల కృష్ణ ను నాయకులు శాలువా కప్పి సన్మానించారు.

నాయకులు మాట్లాడుతూ.

ఏజీపీగా నియమితులైనందుకు సంతోషం వ్యక్తం చేస్తూ.భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని న్యాయం కోసం పోరాడి,పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య,రజక సంఘం రాష్ట్ర కన్వీనర్ లోకుర్తి బాలమల్లు,ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు కంచర్ల నర్సింలు,కోరుట్ల పేట గ్రామ తాజా మాజీ సర్పంచ్ మేడిపల్లి దేవనందం, బత్తుల బాబు, సుడిది రాజేందర్ పాల్గొన్నారు.

రామ్ చరణ్ సినిమాకు అందుకే నో చెప్పా.. విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!
Advertisement

Latest Rajanna Sircilla News