తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్( KCR ) ఇవాళ సభకు రానున్నారని తెలుస్తోంది.
ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
అయితే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇటీవలే ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించారు.
ఆయన తాజాగా అసెంబ్లీ సమావేశాలకు ( Assembly meetings )హాజరుకానున్నారని తెలుస్తోంది.కాగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.కాగా కొత్త ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సంక్షేమం - అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్ ను రూపొందించారని తెలుస్తోంది.అలాగే ఈ బడ్జెట్ లో ప్రధానంగా ఆరు గ్యారెంటీలకు( Six guarantees ) ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy