నంద్యాల జిల్లా ఆత్మకూరులో పెద్ద పులి సంచారం

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.పెద్ద అనంతపురంలో పెద్దపులి చేసిన దాడిలో రెండు ఆవులు మృతిచెందాయి.

దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అటవీ శాఖ అధికారులు స్పందించి పెద్ద పులి బారి నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

Latest Latest News - Telugu News