ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు( AP PCC Chief YS Sharmila ) వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) కౌంటర్ ఇచ్చారు.కాంగ్రెస్( Congress ) పాలిత రాష్ట్రాల్లో రూ.
5 వేల పెన్షన్ ఇవ్వకుండా ఏపీలో ఇస్తామంటే ప్రజలు నమ్మరని చెప్పారు.ఏపీలో కాంగ్రెస్ కు ఒక్క శాతం ఓటింగ్ కూడా లేదన్నారు.
అదేవిధంగా రాహుల్ గాంధీ ఎంపీగా కూడా గెలవరని పేర్కొన్నారు.గతంలో బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అన్న చంద్రబాబు( Chandrababu ) ఇప్పుడు సిగ్గు లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy