టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కీలక ఆదేశాలు

తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

నేటి నుంచి ఎమ్మెల్యేలంతా ఫీల్డ్ లోనే ఉండాలని చెప్పారు.క్యాలెండర్ వేసుకుని పని చేయాలని ఆదేశించారు.

బీజేపీతో యుద్ధం ప్రారంభమైందన్న కేసీఆర్.ఇదంతా ఎన్నికల ఏడాదని తెలిపారు.

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు.ఈ నేపథ్యంలో పూర్తి సమయం ప్రజలకు అందుబాటులో ఉండాలని వెల్లడించారు.

Advertisement

బీజేపీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.పార్టీ శ్రేణులు ఎవరూ అనవసర వివాదాల జోలికి వెళ్లొద్దని సూచించారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు