రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం వసంతరావు (Dr M Vasantha Rao)ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్IHIP పోర్టల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో హెల్త్ అసిస్టెంట్ల తో (మగ) మాట్లాడుతూ ఆన్లైన్లో అప్డేట్ మలేరియా సంబంధించిన ఆర్ డి టి, రక్తపూతల పరీక్షల(RDT, blood tests) నమోదు చేయవలసిందిగా సూచించనైనది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రాజగోపాల్ రావు, లింగం హెచ్ ఈ ఓ, డెమో రాజకుమార్, మోహన్, సోనీ మనీ, ఎన్ హెచ్ ఎం ఉమాదేవి డిపిఓ, కార్తీక్ పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy