రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న ఆలయ ప్రాంగణంలో కోతి పిల్ల ప్రమాదానికి గురి అయి నడవలేని స్థితి ని గమనించిన ఈఓ కె .వినోద్ రెడ్డి వెంటనే గోశాల లో విధులు నిర్వహిస్తున్న వెటర్నరీ డాక్టర్లను పిలిపించి చికిత్స చేపించి మూగ జీవాల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు.







