రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం వసంతరావు (Dr M Vasantha Rao)ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్IHIP పోర్టల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో హెల్త్ అసిస్టెంట్ల తో (మగ) మాట్లాడుతూ ఆన్లైన్లో అప్డేట్ మలేరియా సంబంధించిన ఆర్ డి టి, రక్తపూతల పరీక్షల(RDT, blood tests) నమోదు చేయవలసిందిగా సూచించనైనది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రాజగోపాల్ రావు, లింగం హెచ్ ఈ ఓ, డెమో రాజకుమార్, మోహన్, సోనీ మనీ, ఎన్ హెచ్ ఎం ఉమాదేవి డిపిఓ, కార్తీక్ పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News