Vastu Shastra : ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే ఈ వాస్తు నియమాలను పాటించాల్సిందే..

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు.తమ జీవితంలో ప్రతి పని వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటూ ఉంటారు.

అలా వాస్తు ప్రకారం జరిగితే ఆ ఇంట్లో ఏవైనా సమస్యలు ఉంటే పూర్తిగా తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు.అంతేకాకుండా ప్రతి పనిని వాస్తు ప్రకారం చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా బయటకు వెళ్లి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు.ఎక్కువమంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలలో ఉద్యోగ సమస్య ఒకటి.

వీరిలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు.ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూసిన వారికి ఉద్యోగం మాత్రం రాలేదు.

Advertisement
If You Want To Get Promotion In The Job, You Have To Follow These Vastu Rules ,

అలాగే ఉద్యోగం చేస్తున్న వారిలో ప్రమోషన్ గురించి కూడా చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు.అయినా కూడా ఎలాంటి ఉద్యోగం కానీ ప్రమోషన్ కానీ రాకుండా ఉంటాయి.

కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

If You Want To Get Promotion In The Job, You Have To Follow These Vastu Rules ,

పనిచేసే టేబుల్ మీద ఏ ఆహార పదార్థాలను ఉంచడం వల్ల పని మీద ఏకగ్రత తగ్గిపోయే అవకాశం ఉంది.దీనివల్ల పనిలో తీవ్ర అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది.దీనివల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ కూడా ప్రవేశించి అవకాశం ఉంది.

కాబట్టి ఎప్పుడు టేబుల్ మీద ఆహార పదార్థాలు ఉంచకూడదు.ఇంకా చెప్పాలంటే మనం పని చేసే టేబుల్ మీద ముళ్లకు సంబంధించిన మొక్కలను ఉంచడం వల్ల చెడు జరిగే అవకాశం ఉంది.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్లిపోతుంది.ఉద్యోగం కోసం కానీ, ప్రమోషన్ కోసం కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తుంది.

Advertisement

అంతేకాకుండా అంతా వాస్తు శాస్త్రం ప్రకారం జరుగుతుంది అనుకోకుండా మన ప్రయత్నం కూడా మనం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగాన్ని సంపాదించవచ్చు.

తాజా వార్తలు