మన భారతదేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని( Vastu Shastra ) బలంగా నమ్ముతారు.కానీ కొంత మంది ప్రజలు మాత్రం వాస్తు శాస్త్రాన్ని అంతగా పట్టించుకోరు.
ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది ప్రజలు తమ ఇంటిలోని వస్తువులను కూడా వాస్తు ప్రకారమే అమర్చుకుంటూ ఉంటారు.ఎందుకంటే వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల వారికి వారి కుటుంబ సభ్యులకు అంతా మంచే జరుగుతుందని వారు అనుకుంటూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా సంతోషంగా జీవించవచ్చని అనుకుంటూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే వాస్తు దోషాలు( Vastu Doshas ) ఉంటే మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు.ముఖ్యంగా చెప్పాలంటే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.వాస్తు దోషం వల్ల కుటుంబ సభ్యులకి ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడూ కూడా ఇంటి దక్షిణ దిశని తెరిచి ఉంచకూడదు.ఎందుకంటే ఇది యమధర్మ రాజు దిశ కాబట్టి ప్రతికూల శక్తిని కలిగిస్తూ ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే ఇంట్లో వృద్ధుల మీద ఇది ప్రభావం చూపుతుంది.కాబట్టి అసలు ఈ పొరపాటు చేయకూడదు.
అలాగే దక్షిణం వైపు ఓపెన్ చేసి ఉండడం వల్ల అకాల మరణం కూడా సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి మూసేసి ఉంచడమే మంచిది.
మంచం కింద పొరపాటున కూడా చెప్పులు వంటివి పెట్టకూడదు.మంచం కింద ఇలాంటి వాటిని పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.

ఇంకా చెప్పాలంటే పనికి రాని వస్తువుని కూడా చాలా మంది ఎక్కడ పెట్టాలో తెలియక మంచం కింద పెడుతూ ఉంటారు.ఇది చాలా తప్పని పండితులు చెబుతున్నారు.ఈ అలవాటును దూరం చేసుకోవడమే మంచిది.ఈ పొరపాటు చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.అలాగే పాజిటివ్ ఎనర్జీ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది.ఇంటి మధ్య భాగం బ్రహ్మస్థానం.
పాత రోజుల్లో ఇల్లు బహిరంగ ప్రాంగణంతో ఉండేది.ఉత్తరం లేదా తూర్పు వైపున బహిరంగ ప్రాంగణన్ని నిర్మించుకోండి.
అప్పుడు మీకు అంత మంచి జరుగుతుంది.ఇంటికి ఉత్తరం లేదా తూర్పు వైపున ఈ బహిరంగ ప్రాంగణాన్ని నిర్మించుకోవాలి.