భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరదలపై సోషల్ మీడియా వార్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరదల పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది.ఈ మేరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

 Social Media War On Floods In Bhadradri Kothagudem District-TeluguStop.com

భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియోను పినపాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.ఓ వైపు ప్రజలందరూ వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, భట్టి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేతలు విందులు, వినోదాలు చేసుకుంటున్నారని విమర్శించారు.

ఈ క్రమంలో ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వీరయ్య ప్రజల బాధలను తీర్చలేక బీఆర్ఎస్ ఇటువంటి ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube