మానవత్వం చాటుకున్న పోలీసులు

రాజాన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) తంగల్లపల్లి మండలం ఓగులపురం( Ogulapur ) గ్రామానికి చెందిన వ్యక్తి సిరిసిల్ల నుండి తన గ్రామానికి వెళ్తున్న సమయంలో జెడ్పీ కార్యాలయం ముందు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం( Two wheeler ) స్కిడ్ అయి డివైడర్ కు ఢీ కొని కింద పడిపోవడంతో అక్కడే ఉన్న ఆర్.ఐ లు మాధుకర్, యాదగిరి లు తన సిబ్బంది సహాయంతో తమ వాహనంలో ఆసుపత్రికి తరలించడం జరిగింది.

బ‌రువు త‌గ్గాలా..? అయితే గుమ్మ‌డి పండును ఇలా తీసుకోండి!

Latest Rajanna Sircilla News