జమిలీ ఎన్నికల నిర్వహణపై కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండనుంది?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై దేశ వ్యాప్త చర్చ జరుగుతోంది.మోడీ ప్రభుత్వం తీసుకవచ్చిన ఈ వినూత్న ఆలోచన ఇప్పటికీ ఇంకా కార్యరూపం దాల్చలేదు.

గత ఎన్నికలలో జమిలీ ఎన్నికలను అమలు చేద్దామని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికలలో అమలు చేయాలని యోచిస్తోంది.ప్రతి రెండేండ్ల కొకసారి ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రతి ఎన్నిక నిర్వహణకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు అవనుండడంతో ఈ జమిలీ ఎన్నికల నిర్ణయం తీసుకుంది.

How Will KCR Decide On The Conduct Of Jamili Elections?, Kcr , Modi , Jamili Ele

కాని ఈ విషయంపై ప్రతి ఒక్క రాష్ట్రం యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది.కాని ఈ విషయంపై కేసీఆర్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

వెల్లడించలేదు కూడా.వచ్చే సంవత్సరం జమిలీ ఎన్నికలకు సిద్దమవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జమిలీ ఎన్నికలకు సిద్దమని ప్రకటించిన పరిస్థితిలో ఇక కేసీఆర్ ఈ నిర్ణయంను ఆమోదిస్తే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

బీజేపీ ఇంకా బలపడి ఉండి ఉంటే కేసీఆర్ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేకపోలేదు.అప్పటి పరిస్థితులలో కేసీఆర్ నిర్ణయం రాజకీయ వర్గాలలో కలకలం రేగే అవకాశం ఉంది.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు