తానేంటో నిరూపించుకుందాం అనుకున్నాడు ... కాకపోతే ...?

ప్రస్తుత రోజుల్లో అనేక రకాల పోటీలను మనం చూస్తూనే వస్తున్నాం.ఒక్కోసారి ఆ పోటీలలో పాల్గొనే వారికి ఎదురయ్యే ఇబ్బందులు కూడా చాలా కష్టంగా అనిపిస్తాయి.

అంతేకాకుండా ఒక్కోసారి కొన్ని పోటీలు పాల్గొనే వారికి ప్రమాదం కూడా కలిగించే విధంగా ఉంటాయి.ఇలాంటివి పోటీల గురించి చెప్పుకుంటే బాక్సింగ్ ఫైట్స్ కార్ బైక్ రేస్ ఇలాంటివి చాలా ఉన్నాయి.

పోటీలను చూసేవారికి చాలా ఆనందం కలిగిస్తాయి.కానీ.

, అందులో పాల్గొనేవారికి ఒక్కోసారి ప్రమాదానికి గురి చేస్తాయి.అంతేకాకుండా ఇలాంటి పోటీల్లో పాల్గొనే వారికి పొందే బహుమతి విలువ ఎంత ఉంటుందో తెలియదు కానీ.

Advertisement

వారు గెలవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి ఎన్ని గాయాలు అన్నవి.ఎవరికీ తెలియదు వారు విజయం సాధించాక వారికి వచ్చే ఆనందం అన్నిటినీ మరిచిపోయేలాగా చేస్తుంది.

ఇలాంటి తరుణంలోనే మనం ఒక వీడియోలో కూడా ఇలాంటి తరుణంలోనే ఒక ఆట కనబడుతుంది.ఈ ఆటలో ఒక వ్యక్తి పెద్దగా ఉన్న కిటికీ లాంటి దానిలో నుంచి ఎదురుగా ఉన్న స్కూల్ లోకి దూకాలి ఉంటుంది.

అంతే కాకుండా ఆ స్విమ్మింగ్ పూల్ చివర్లో గోడ లాగా ఒక గ్లాస్ కూడా ఉంటుంది దాని పై నుంచి నీటిలోకి దూకితే పరవాలేదు కానీ ఒకవేళ అది మిస్ అయితే మాత్రం ఆ వ్యక్తికి చాలా ప్రమాదమే కలుగుతుంది.వాస్తవానికి ఈ వీడియోలో కూడా అలానే జరిగింది.

అతను జంప్ సరిగ్గా చేయలేదు ఏమో కానీ సరిగ్గా వెళ్లి అతని ఫేస్ కు ఆ గ్లాసు తగలగానే అక్కడున్న గ్లాస్ ముక్కలుగా అయింది.ఆ తర్వాత వెంటనే అతడు పక్కకు పడ్డాడు కాబట్టి అతను ఎలాంటి ప్రమాదం జరగలేదు.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నా భార్యను క్షమించమని అడిగాను.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఏది ఏమైనా కానీ ఏదైనా అటలో పాల్గొనేటప్పుడు కాస్త ఆలోచించి చేయడం చాలా మంచిది అంటూ కామెంట్ లో నెటిజన్స్ సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు