టికెట్స్ దొరక్కపోవడానికి హెచ్.సీ.ఏ నే కారణం..: ఎమ్మెల్యే దానం

హైదరాబాద్ లో( Hyderabad ) జరిగే మ్యాచ్ కు టికెట్లు దొరక్కపోవడం దారుణమని ఎమ్మెల్యే దానం నాగేందర్( MLA Danam Nagender ) అన్నారు.అభిమానులకు టికెట్స్ దొరక్కపోవడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనే కారణమని ఆయన ఆరోపించారు.

పది నిమిషాల వ్యవధిలో 45 వేల టికెట్లు ఎలా అమ్ముడు అవుతాయని ఆయన ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో పారదర్శకంగా టికెట్లు విక్రయించాలని సూచించారు.అదేవిధంగా హెచ్ సీఏపై ( HCA ) చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు