కాంగ్రెస్ మ్యానిఫెస్టో( Congress Manifesto ) ప్రకటన అనంతరం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ( BJP ) చేతిలో సీబీఐ, ఈడీ మరియు ఐటీ ఉన్నాయన్నారు.
ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలతో బెదిరించి నేతలను చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

అలాగే వాటిని ప్రయోగించే పార్టీకి నిధులు సైతం సమకూర్చుకుంటున్నారని చెప్పారు.తమ పార్టీ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారన్న రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయమని ధీమా వ్యక్తం చేశారు.







