జగద్గిరి గుట్ట సలాసర్ హనుమాన్ మందిరం నుండి ఘనంగా హనుమాన్ శోభాయాత్ర..

జగద్గిరిగుట్ట: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జగద్గిరి గుట్ట సలాసర్ హనుమాన్ మందిరం నుండి హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.పలువురు భక్తులు, బీజేపీ దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 Hanuman Shobayatra At Jagadgiri Gutta Salaasar Hanuman Temple Details, Hanuman S-TeluguStop.com

ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.హిందూ బంధువులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఎంఐఎం పార్టీతో అంటకాగుతూ మెజార్టీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందరూ కలిసి కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube