జగద్గిరి గుట్ట సలాసర్ హనుమాన్ మందిరం నుండి ఘనంగా హనుమాన్ శోభాయాత్ర..
TeluguStop.com
జగద్గిరిగుట్ట: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జగద్గిరి గుట్ట సలాసర్ హనుమాన్ మందిరం నుండి హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.
పలువురు భక్తులు, బీజేపీ దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.హిందూ బంధువులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఎంఐఎం పార్టీతో అంటకాగుతూ మెజార్టీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందరూ కలిసి కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
రోజు ఈ పొడిని పాలల్లో మిక్స్ చేసి తాగితే నిద్ర తన్నుకొస్తుంది..!