ఫెమా ఉల్లంఘన కేసులో ఈడీ కార్యాలయానికి గ్రానైట్ వ్యాపారులు

ఫెమా చట్టం ఉల్లంఘన కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట గ్రానైట్ వ్యాపారులు హాజరైయ్యారు.సీనరేజ్ ఎగ్గొట్టేందుకు ఎగుమతి చేసిన గ్రానైట్ తక్కువగా చూపారని ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణ చేస్తోంది.

2013లో అప్పటి ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్‎ఫోర్స్‎మెంట్ నివేదిక ఇచ్చింది.ఈ క్రమంలో సుమారు రూ.600 కోట్ల పన్ను ఎగ్గొట్టారని గ్రానైట్ కంపెనీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ మేరకు రంగంలోకి దిగిన ఈడీ కొద్ది రోజుల క్రితం ఎనిమిది గ్రానైట్ కంపెనీలలో సోదాలు నిర్వహించింది.

సోదాల ఆధారంగా వ్యాపారులను విచారిస్తోన్నారు ఈడీ అధికారులు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు