తెలంగాణ సచివాలయం ఎదుట తెలుగుతల్లి విగ్రహాన్నే పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే ప్రతిపాదన వద్దని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( MLA Palla Rajeshwar Reddy ) అన్నారు.
తెలంగాణ సమాజాన్ని కించపరచవద్దని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.కాంగ్రెస్( Congress ) ప్రభుత్వ ఆలోచన సమంజసం కాదని పల్లా పేర్కొన్నారు.
తెలుగు తల్లి విగ్రహానికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే యోచనను మానుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy