యూత్ సభ్యులకు కుర్తాలు అందచేసిన మాజీ ఎంపీటీసీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ శ్రీ రాజరాజేశ్వర యూత్ గ్రూప్ సభ్యులకు సోమవారం మాజీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ కూర్తాలు అందజేశారు.

అనంతరం యూత్ సభ్యులు మాజీ ఎంపీటీసీ ని శాలువాతో సన్మానించారు.

వారు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనం నిర్వహించాలని కోరారు.

Former MPTC Provided Kurtas To Youth Members, Former MPTC ,kurtas ,youth Members
వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!

Latest Rajanna Sircilla News