కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కడప జిల్లా కేంద్రంలో గౌరవ రోడ్డు ప్రమాదం జరిగింది రిమ్స్ మార్గంలోని స్పిరిట్ కాలేజీ సమీపంలో అర్ధరాత్రి రెండు బైకులు డీకున్నాయి.

ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రమాదంలో మృతి చెందిన వతదేహాలను పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ తరలించిన పోలీసు అధికారులు.తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురిని రిమ్స్ హాస్పిటల్ కి చేర్చి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యాధికారులు.

కాగా ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రిమ్స్ పోలీస్ స్టేషన్అధికారులు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు