రాజన్న సిరిసిల్ల జిల్లా: దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసలై వారి భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణ,రూరల్,బోయినపల్లి పోలీస్ స్టేషన్లలో గతంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రులకు పట్టణ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సి.
ఐ లు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్.ఐ లు మారుతి, పృథ్విదర్ గౌడ్ , సిబ్బంది పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy