చంద్రబాబు మాయమాటలు నమ్మి మోసపోవద్దు..: మంత్రి మేరుగ

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ గెలిస్తే గాంధీభవన్ వద్ద టీడీపీ నేతలు సంబురాలు చేసుకున్నారని తెలిపారు.

దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముడుపోయే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి మేరుగ ఆరోపించారు.స్వార్థం కోసం తెలంగాణలో కాంగ్రెస్ కు అమ్ముడుపోయారని విమర్శించారు.

అందుకే టీటీడీపీ అధ్యక్షుడు వెళ్లిపోయారని తెలిపారు.చంద్రబాబు గజదొంగ అన్న మంత్రి మేరుగ ప్రజలు చంద్రబాబు మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.

2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?
Advertisement

తాజా వార్తలు