స్వామి వారి నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు విరాళం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి( Vemulawada Sri Raja Rajeswara Swamy )వారికి హైదరాబాద్ మహానగరానికి చెందిన కంచిభట్ల మార్కండేయ శాస్త్రి - జయప్రద దంపతులు భక్తి భావంతో లక్ష రూపాయలను స్వామివారి నిత్య అన్నదానానికి సమర్పించారు.

ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం ఆలయ ఈవో వినోద్ రెడ్డికి చెక్కును అందజేశారు.వారిని వేదమంత్రాలతో అర్చకులు ఆశీర్వదించారు.

Latest Rajanna Sircilla News