కనుబొమ్మలు మందంగా ఉండాలంటే ఇలా చేసి చూడండి..?

ముఖ్యంగా చెప్పాలంటే కొంత మందికి కనుబొమ్మలు( Eyebrows ) చాలా లైట్ గా కనిపిస్తూ ఉంటాయి.చూడడానికి అసలు బాగుండదు.

నిజానికి కనుబొమ్మలు ఉన్నాయా లేదా అనేది కూడా క్లియర్ గా కనిపించదు.కనుబొమ్మలు బాగుంటే మనం ఇంకా అందంగా కనిపిస్తాము.

కనుబొమ్మలు ఒత్తుగా మందంగా ఉండాలంటే ఇలా చేయాలి.అమ్మాయిలకు కనుబొమ్మలు నల్లగా మందంగా ఉంటే ఎంతో అందంగా కనిపిస్తారు.

మందంగా లేకపోతే చూడడానికి అసలు బాగుండదు.

Advertisement

అయితే కనుబొమ్మలు మందంగా నల్లగా మారాలంటే అలోవెరా జెల్( Aloe vera gel ) ఉపయోగించాలి అని నిపుణులు చెబుతున్నారు.అలోవెరా జెల్ ను అప్లై చేసుకోవడం వల్ల కనుబొమ్మలు మందంగా ఉంటాయి.అలోవెరా జెల్ ని రోజుకి రెండు సార్లు కనుబొమ్మల మీద రాసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

ఇలా చేయడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. కొబ్బరి నూనె( Coconut oil ) కూడా ఇందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.కనుబొమ్మలు మందంగా నల్లగా ఉండాలంటే కొబ్బరి నూనె రాసుకోవాలి.

కాసేపు కనుబొమ్మలను మసాజ్ చేయడం చేయాలి.

ఇలా చేస్తే తిరిగే ఉండదు.ఒత్తుగా కనుబొమ్మలు కనిపిస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే పచ్చి పాలతో( Raw Milk ) కూడా కను బొమ్మలను అందంగా మార్చుకోవచ్చు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

పచ్చిపాలని కనుబొమ్మల మీద రాసి కొంచెం మసాజ్ చేస్తే సరిపోతుంది.అలాగే రాత్రి సమయంలో నిద్ర పోయే ముందు కూడా మీరు రాసుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే ఉల్లిపాయ రసం రాసుకుంటే కూడా కనుబొమ్మలు మందంగా తయారవుతాయి.

Advertisement

ఆలివ్ ఆయిల్ ను కనుబొమ్మల మీద రాసుకుంటే కనుబొమ్మలు మందంగా ఎదుగుతాయి.అలాగే మీరు అందంగా కూడా కనిపిస్తారు.

ఈ సారి కనుబొమ్మలు మందంగా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి.మీ అందన్ని ఇంకాస్త పెంచుకోండి.

తాజా వార్తలు