మృతిడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో మొన్నటి రోజున ఇసుక వాహనం డీ కొని మృతి చెందిన దేశాయిపల్లి గ్రామానికి చెందిన గట్టు బాల్ రెడ్డి(కిట్టు) కుటుంబ సభ్యులను కలిసి పరమార్శించి మనోధైర్యం కల్పించి,వారి కుటుంబానికి అండగా ఉంటాము అని తెలియచేసిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కెకె మహేందర్ రెడ్డి( K.K.

Mahender Reddy ).ఆయన వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్( Praveen ),సిరిసిల్ల దేవయ్య,ఎల్లారెడ్డి,గోపాల్,లింగారెడి,మునిగెల రాజు,భరత్ మరియు గ్రామస్తులు ఉన్నారు.

Latest Rajanna Sircilla News