తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీశ్ రావు( Former Minister Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ దెబ్బకే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు వెళ్లారని తెలిపారు.
సీఎం ప్రతి రోజూ ప్రజాభవన్ కు వెళ్తానని చెప్పి ఒక్క రోజు మాత్రమే వెళ్లారని విమర్శించారు.ఇదే అంశాన్ని తాము ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆధారాలతో సహా నిలదీశామని పేర్కొన్నారు.
దీంతో సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) ఇవాళ కేవలం అరగంట ముందు హడావుడిగా ప్రజాభవన్( Prajabhavan ) కు వెళ్లారని తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy