బోయిన్ పల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన కొలుపుల శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు.

కోరెం గ్రామంలో కొన్ని రోజుల కిందట అనారోగ్యంతో మరణించిన ఎర్రగడ్డం స్వామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.కోరెం గ్రామంలో ఒగ్గుల అచ్చయ్య కూతురు ప్రియాంక వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఆయన వెంట, మండల కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్ ఆజ్జూ బూరుగుపల్లి సర్పంచ్ అతికేం లచ్చయ్య, కోరెం ఎంపిటిసి డబ్బు సుజన్ రెడ్డి, మమత బి.ఆర్.ఎస్ నాయకులు ముద్దం రవి, పురుషోత్తం రెడ్డి కల్లపల్లి చంద్రయ్య, అతికం చంద్రయ్య,గాజర్ల కిరణ్ ,చారి నాయకులు ఎడపల్లి బాబు పాల్గొన్నారు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement

Latest Rajanna Sircilla News