చిన్నలింగపూర్ ఎంపీటీసీ ఔదార్యం

రాజన్న సిరిసిల్ల( Rajanna Sirisilla ) జిల్లా తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్( Chinna Lingapur ) గ్రామానికి చెందిన రేగుల బాలయ్య అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.కుటుంబ దీనగాదా తెలుసుకున్న ఎంపీటీసీ బైరినేని రాము( Ramu ) బాలయ్య కుటుంబాన్ని పరామర్శించి 50కేజీ ల బియ్యం, రూ.

3000 ల ఆర్థిక సహాయం అందజేసారు.ఈ సందర్భంగా బాధ్యత కుటుంబ సభ్యులు ఎంపీటీసీ రాముకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆయన వెంట పిట్ల రావు,పిట్ల పర్శరాములు, రేగుల ఎల్లయ్య ఉన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News