ఇట్స్ అఫీషియల్.. చైతన్య శోభిత పెళ్లి తేదీ ఇదే.. పెళ్లి జరిగేది ఎక్కడంటే?

నాగచైతన్య,( Naga Chaitanya ) శోభిత( Sobhita ) పెళ్లి తేదీకి సంబంధించిన వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తాజాగా ఆ వివరాలు వెల్లడయ్యాయి.

డిసెంబర్ నెల 4వ తేదీన చైతన్య శోభిత పెళ్లి( Chaitanya Sobhita Marriage ) జరగనుంది.

అక్కినేని కుటుంబ సభ్యుల నుంచి ఇందుకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది.ఈ ఏడాది ఆగష్టు నెల 8వ తేదీన చైతన్య శోభితల నిశ్చితార్థం జరిగింది.

చైతన్య శోభిత పెళ్లి అభిమానులకు సైతం ఎంతో స్పెషల్ అనే సంగతి తెలిసిందే.చైతన్య, శోభిత కలకాలం అన్యోన్యంగా, సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

చైతన్య శోభిత పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారం జరగనుండగా డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement
Chaitanya Shobhita Marriage Date Fixed Details, Naga Chaitanya, Sobhita Dhulipal

చైతన్య శోభిత జోడీ క్యూట్ గా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Chaitanya Shobhita Marriage Date Fixed Details, Naga Chaitanya, Sobhita Dhulipal

చైతన్య శోభిత పెళ్లికి ఫ్యాన్స్ కూడా హాజరు కావాలని భావిస్తుండగా అక్కినేని కుటుంబం( Akkineni Family ) నిర్ణయం ఎలా ఉండనుందో చూడాలి.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యే ఛాన్స్ ఉంది.పెళ్లి తర్వాత చైతన్య నటించ్గిన తండేల్ మూవీ( Thandel Movie ) రిలీజ్ కానుంది.2025 సంవత్సరం జనవరి నెలలో తండేల్ మూవీ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

Chaitanya Shobhita Marriage Date Fixed Details, Naga Chaitanya, Sobhita Dhulipal

తండేల్ సినిమా రిలీజ్ డేట్ విషయంలో తుది నిర్ణయం అల్లు అరవింద్ గారిదేనని సమాచారం అందుతోంది.ఈ సినిమాకు సంబంధించి అల్లు అరవింద్ మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది.తండేల్ సినిమా కోసం ఏకంగా 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.

తండేల్ సినిమా సక్సెస్ సాధించడం చైతన్య కెరీర్ కు కీలకమనే సంగతి తెలిసిందే.తండేల్ సినిమా నిజ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!
Advertisement

తాజా వార్తలు