రుద్రoగి బీఆర్ఎస్ నేతల సంబరాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెలిమెడ లక్ష్మీనరసింహారావు( Lakshminarasimha Rao ) ను, పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో రుద్రoగి మండల కేంద్రంలో చెల్మెడ లక్ష్మీనరసింహారావు అనుచరులు టపకాయలు కాల్చి ఘనంగా సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెల్మెడ లక్ష్మీనరసింహారావు ను ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

రానున్న ఎన్నికల్లో చెల్మెడ లక్ష్మీనరసింహారావు ఆకాండ మెజార్టీతో గెలిపిస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో బండారు నర్సయ్య ,మాడిశెట్టి ఆనందం, కేసిరెడ్డి నర్సారెడ్డి,ఉప్పులూటీ గణేష్,మారంపెళ్లి రాజ్కుమార్,వెంగల కొమురయ్య,మంచే రమేష్,పాల నర్సయ్య,దాసరి గంగరాజం, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News