రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి పదవి భాద్యతలు చేపట్టడం పట్ల ఎల్లారెడ్డిపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లయ్య గారి తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గెలుపు సంబరాలు జరుపుకున్నారు.
అదే విధంగా టపాసులు కాల్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్,నల్లమందు దేవయ్య,రామస్వామి గౌడ్, గంట నారాయణ గౌడ్,గంట శ్రీహరి గౌడ్,దొనుకుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy