వైఎస్ వివేకా కేసులో సీబీఐ దూకుడు.. కడప కార్యాలయానికి ఎర్ర గంగిరెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా కడప సెంట్రల్ జైలులోని సీబీఐ కార్యాలయానికి ఎర్ర గంగిరెడ్డి చేరుకున్నారు.

కాగా, వివేకా కేసులో ఎర్ర గంగిరెడ్డి ఏ-1 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే దాదాపు 20 నిమిషాలు కార్యాలయం వద్ద వేచి ఉండి తిరిగి వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీబీఐ విచారణకు తనను పిలవలేదని చెప్పారు.ఈ క్రమంలో తాను కేవలం కలవడానికే వచ్చానని తెలిపారు.

నిన్న జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, భారతి పీఏ నవీన్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Advertisement
ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?

తాజా వార్తలు