Iran Visa Free Travel : భారతీయులకు బంపర్ ఆఫర్ వీసా లేకుండానే ఇరాన్ వెళ్లొచ్చు..!!

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పర్యాటకంపై దృష్టి పెట్టాయి.ముఖ్యంగా అరబ్ దేశాలు( Arab Countries ) పర్యాటకులను ఆకట్టుకునే విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

మధ్య ఆసియాలో పర్యాటకంగా అభివృద్ధి చెందిన దేశాలు చాలానే ఉన్నాయి.దుబాయ్, సౌదీ అరేబియా, కత్తర్ వంటి దేశాలు ఈ రకంగానే పర్యాటకంగా అభివృద్ధి చెందడం జరిగాయి.

ఇప్పుడు ఇదే జాబితాలోకి ఇరాన్ దేశం( Iran ) రావడం జరిగింది.తాజాగా ఇరాన్ దేశం కూడా పర్యాటకం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది.

దీనిలో భాగంగా భారతీయులకు ఇరాన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Bumper Offer For Indians Can Go To Iran Without Visa
Advertisement
Bumper Offer For Indians Can Go To Iran Without Visa-Iran Visa Free Travel : �

విషయంలోకి వెళ్తే వీసా లేకుండానే భారతీయులు( Indian Tourists ) తమ దేశంలో పర్యటించవచ్చని స్పష్టం చేసింది.తాజాగా భారత్ పర్యాటకులకు ఫ్రీ వీసా పాలసీ( Free Visa Policy )ని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.ఈ పాలసీ రూల్స్ ప్రకారం సాధారణ పాస్ పోర్ట్ ఉన్నా చాలు.

వీసా లేకుండా ఇరాన్ దేశంలో 15 రోజులు ఉండొచ్చు.కానీ దీన్ని పొడిగించే అవకాశం లేదు.

అంతేకాదు కేవలం పర్యాటకం పై ఇరాన్ లో పర్యటించే వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.అదేవిధంగా విమానాలలో మాత్రమే వెళ్లాలి.

ప్రతి ఆరు నెలలకు ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది.ఈ రకంగా కొత్త పాలసీలు తీసుకొచ్చి పర్యాటకంగా దేశాన్ని అభివృద్ధి పరచడానికి ఇరాన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
తొలిరోజే అన్ని వేలమంది జూనియర్ ఆర్టిస్టులు.. ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో ప్లాన్ చేశారా?

దీనిలో భాగంగా భారతీయులకు ఈ ఆఫర్ ప్రకటించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు