విద్యుత్ షాక్ తో గేదె మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )తంగల్లపల్లి మండలంలోని కస్బే కట్కూర్ గ్రామంలో బత్తుల సాగర్ గేదె విద్యుత్ షాక్ తో మృతి చెందడం జరిగింది.

వెంటనే స్పందించిన మాజీ సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ గౌడ్ పశువుల డాక్టర్ కు సంబంధిత అధికారులకు సమాచారం అందించి తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.

Latest Rajanna Sircilla News