గల్ఫ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు బీఎస్పీ అభ్యర్థి గోలి మోహన్ కృషి!

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం కువైట్ దేశంలో అనారోగ్యం కారణంగా మృతి చెందిన రావుల బాబు( Ravula Bab ) అనే వ్యక్తి మృతదేహన్ని ఇండియాకు తెప్పించెందుకు బి.

ఎస్.

పి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలి మోహన్( GoliMohan ) కృషి చేస్తానని అన్నారు.బండపల్లి గ్రామంలో నివసిస్తున్న వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గర్భిణీలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన కాయ ఏంటో తెలుసా?

Latest Rajanna Sircilla News