Visakhapatnam : విశాఖ మధురవాడలో దారుణ హత్య..!

విశాఖపట్నంలోని మధురవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది.వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ చేస్తున్న సాయి అనే యువకుడు హత్యకు గురయ్యాడు.

గత నెల 26వ తేదీన వెడ్డింగ్ షూట్ కోసం సాయి రావులపాలెం వెళ్లాడు.అదే రోజు సాయంత్రం నుంచి సాయి ( Sai )ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.

ఈ క్రమంలో గత నెలలోని 29న సాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాయి కాల్ లిస్ట్ ఆధారంగా.

విచారణ చేపట్టారు.ఈ క్రమంలో సాయిని షణ్ముక్ ( Shanmuk )అనే యువకుడు హత్య చేశాడని నిర్ధారించారు.

Advertisement

ప్రస్తుతం నిందితుడు షణ్ముక్ రావులపాలెం ఆలుమూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.కాగా హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)
Advertisement

Latest Latest News - Telugu News