పెళ్లి కాకుండా తండ్రి అయిన హీరో ! బాలీవుడ్ లో సంచలనం

బాలీవుడ్లో వివాహ బంధం కంటే, డేటింగ్ కల్చర్ కి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు.ఎక్కువగా అక్కడి జంటలని చూస్తూ ఉంటే పెళ్లికి ముందు ఎవరో ఒకరితో డేటింగ్ చేసిన సందర్భాలు కనిపిస్తాయి.

 Bollywood Star Couple Become Parents Without Marriage-TeluguStop.com

అలాగే పెళ్లి అయిన వారు కూడా విడాకులు తీసుకొని కుర్ర హీరోలతో డేటింగ్ చేస్తున్న భామలు ఉన్నారు.వివాహ వ్యవస్థ కంటే అక్కడ సెలబ్రిటీల సహజీవనం ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది.

ఎవరు ఎప్పుడు ఎవరితో రిలేషన్ లో ఉంటారో తెలియని పరిస్థితి కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం స్టార్ హీరోయిన్ అమీ జాక్షన్ తాను గర్భవతి అనే విషయాన్ని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హాట్ కపుల్ పెళ్లి కాకుండానే తల్లిదండ్రులు అవుతున్నారు.గత సంవత్సరం భార్యకు విడాకులు ఇచ్చి 22 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టిన నటుడు అర్జున్ రాంపాల్.

ప్రస్తుతం ఈ హీరో సౌత్ ఆఫ్రికా మోడల్ గాబ్రియాలాతో సహజీవనం చేస్తున్నాడు.గాబ్రియాలా కోసమే భార్యకు రాంపాల్ విడాకులు ఇచ్చాడనే టాక్ బీ టౌన్ లో గట్టిగానే ఉంది.

గత ఏడాది కాలంగా సహజీవనం సాగిస్తున్న అర్జున్ రాంపాల్, గాబ్రియాలాలు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube