సిరిసిల్ల ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన బి రఘుపతి.

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన బి.రఘుపతి.

ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ.పట్టణ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని, ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి కలవాలని, శాంతి భద్రతల విషయంలో అందరూ సహకరించాలని తెలిపారు.

అధిక బ‌రువు ఉన్న‌వారు జీడిప‌ప్పు తింటే ఏం అవుతుందో తెలుసా?

Latest Rajanna Sircilla News