ఎల్లారెడ్డి పేటలో గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రతి ఏటా జరిగే గణేష్ నవరాత్రుల ముగింపు అనంతరం జరిగే నిమజ్జన వేడుకలకు చీకట్లో ఎలాంటి అంతరాయాలు జరుగకుండా ఉండేందుకు సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పేట లోని గీద్దే చెరువు వద్ద లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీఐ శశిధర్ రెడ్డి, ఎస్.

ఐ రమాకాంత్ ఆధ్వర్యంలో బారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది.లైటింగ్ ఏర్పాటు చేసే కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, వార్డు సభ్యులు ఏర్పుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని అమ్మి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..

Latest Rajanna Sircilla News