అర్జీలు సకాలంలో పరిష్కరించాలి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజావాణి కు వచ్చే అర్జీలు సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడారు.రెవెన్యూ 73, సర్వే కార్యాలయం 5 డీసీఎస్ఓ కార్యాలయం 7సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం 23డీడబ్ల్యూఓ కార్యాలయం 4ఉపాధి కల్పన కార్యాలయం 6ఎస్డీసీ కార్యాలయం 2 ఎంపీడీవో కార్యాలయం కోనరావుపేట 2 ఎంపీడీవో కార్యాలయం తంగళ్లపల్లి 4 మిషన్ భగీరథ ఇంట్ర 2, ఎక్సైజ్ 1, డిపిఓ 4, ఎంపీడీవో చందుర్తి 1 , పోలీస్ శాఖ మూడు, విద్యాశాఖ 5, డి సి ఓ రెండు, డి ఆర్ డి ఓ 1, సెస్ 2, మున్సిపల్ కమిషనర్ వేములవాడ 2, పశు సoవర్ధక శాఖ ఒకటి వచ్చాయి.

ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
Advertisement

Latest Rajanna Sircilla News