న్యూస్ రౌండప్ టాప్ 20

1.సంక్రాంతి వేడుకల్లో జగన్ దంపతులు

వైసీపీ అధినేత ఏపీ సీఎం దంపతులు సంక్రాంతి పండుగ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.

 

2.హైదరాబాద్ లో న్యూజిలాండ్ జట్టు

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

హైదరాబాద్ నగరానికి న్యూజిలాండ్ జట్టు చేరుకుంది.తాజ్ కృష్ణ హోటల్లో న్యూజిలాండ్ జట్టు బస చేస్తోంది. 

3.చంద్రబాబు కామెంట్స్

  ప్రజా వేదిక ధ్వంసంతో జగన్ మోహన్ రెడ్డి  పాలన మొదలు పెట్టారని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. 

4.కెసిఆర్ శుభాకాంక్షలు

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 

5.పవన్ పై సుబ్బారెడ్డి కామెంట్స్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా తమకు ఇబ్బంది ఏమీ లేదని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అన్నారు. 

6.చెన్నై కు చేగువేరా కుమార్తె

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold
Advertisement

ఈ నెల 17 న క్యుభా విప్లవ సారథి చేగువేరా కుమార్తె అలిడా గువేరా ఈ నెల 17 న చెన్నైకి రానున్నారు . 

7.మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు వార్నింగ్

  టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.

" పండుగ పూట మా కార్యకర్తలను జైల్లో పెట్టావ్ భవిష్యత్తులో నువ్వు ఎక్కడ ఉంటావో ఊహించుకో ఈ భూమిపై ఎక్కడున్నా తీసుకొస్తా వదలను ఎంతవరకు నా సున్నితత్వం చూశారు.ఇక కఠినాన్ని చూస్తారు అంటూ చంద్రబాబు హెచ్చరించారు. 

8.చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు

 

తెలుగు ప్రజలకు టిడిపి నేత చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 

9.డి ఫార్మసీ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల

  ఈనెల 18 , 19 ఆన్లైన్ లో డిప్లమో ఇన్ ఫార్మసీ కోర్సులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. 

10.ఉక్కు పై అఖిలపక్ష సమావేశానికి సిపిఎం డిమాండ్

 

విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను అడ్డుకున్నందుకు వీలైనంత త్వరగా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. 

11.మాజీ ఎంపీ మృతి

  బందరు పార్లమెంట్ మాజీ ఎంపీ గొలుసు పెద్ద రెడ్డయ్య (81) కన్నుమూశారు. 

12.టీచర్లు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ : సబిత

 

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 

13.ఎమ్మెల్సి కవిత ను కలిసిన ఏపీ బీఆర్ ఎస్ నేతలు

  ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్సి కవితను ఆమె నివాసంలో కలిశారు. 

14.తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి

 

Advertisement

తెలంగాణ పారిశ్రామిక పురోగతికి కేంద్రం సహకరించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. 

15.బండి సంజయ్ కామెంట్స్

  రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 

16.ఎం ఎం టీ ఎస్ సర్వీసులు రద్దు

 

హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల మధ్య రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్న నేపథ్యంలో 13,  14 తేదీల్లో పలుమార్గాల్లో ఎంఎంటీఎస్ రైల్లు రద్దు చేస్తున్నట్లు సిపిఆర్ఓ రాకేష్ తెలిపారు . 

17.బిజెపి వై హరీష్ రావు కామెంట్స్

  బిజెపిని నమ్మి పార్టీలో చేరితే ఆత్మహత్య చేసుకున్నట్లే అని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 

18.మిర్చి యార్డ్ కు సెలవులు

 

నేటి నుంచి మూడు రోజులు పాటు గుంటూరు మిర్చి యార్డు కు సెలవులు ప్రకటించారు. 

19.వందే భారత్ రైలు

  ఏపీ తెలంగాణ మధ్య వందే భారత్ రైలు ప్రారంభం కానుంది.నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం. 

20.ఈ రోజు బంగారం ధరలు

 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,000   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 56,730.

తాజా వార్తలు