జ్యోతిష్య శాస్త్రంలో ( astrology )అంగారకుడిని గ్రహాల కమాండర్ గా పరిగణిస్తారు.అయితే ఈరోజు ధరస్సు రాశిలో అంగారకుడు ఉదయించనున్నాడు.
అంగారకుడి పెరుగుదల 12 రాశుల వారిపై అనుకూల ప్రతికూల ప్రభావాలను ఏర్పరుస్తుంది.అయితే ధనస్సులో కుజుడు ఉదయించడం వలన నాలుగు రాశుల వారిపై మాత్రం తీవ్ర ప్రభావం పడబోతుంది.
దీని వలన వారికి నిరంతరం అదృష్టం తోడుంటుంది.ఇంకా ఏ విధంగా వీరికి సమయం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సింహరాశి: ( Leo )ఈ రాశి వారికి కెరీర్ చాలా బాగుంటుంది.జీవితంలో సంతోషం వెళ్లి విరుస్తుంది.
ఉద్యోగస్తులకు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు కూడా అందుతాయి.దీంతో పాటు ఇంక్రిమెంట్ కూడా లభిస్తుంది.
తలపట్టే ఏ పనిలో అయినా అదృష్టం తోడు ఉంటుంది.దీని వలన దరిద్రం తొలగిపోతుంది.
మేషరాశి:( Aries ) ఈ రాశి వారు కెరీర్ లో మంచి స్థానానికి చేరుకుంటారు.అలాగే విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే కోరిక కూడా నెరవేరుతుంది.
ఇక ఉద్యోగం మారడానికి ఇది మంచి తరుణం.నిరుద్యోగులకు మంచి ప్యాకేజీ కూడా దొరుకుతుంది.

కర్కాటక రాశి:( Cancer ) ధనస్సు రాశిలో కుజుడు సంచారం ఈ రాశి వారికి చాలా ప్రతికూలంగా ఉంటుంది.అయితే ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి.అలాగే వ్యాపారస్తులకు భారీ నష్టాలు ఉంటాయి.తలపెట్టిన ఏ పనిలో అయినా దురదృష్టం తోడు ఉంటుంది.మీరు ఏ పని తలపెట్టిన కూడా అది విఫలమవుతుంది.ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి.
వైవాహిక జీవితంలో చిన్నచిన్న కలతలు ఏర్పడతాయి.

మకర రాశి: ( Capricorn )ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే కోరిక మాత్రమే నెరవేరుతుంది.కానీ ఆరోగ్యం బాగుండదు.
ఇబ్బందులు తలెత్తుతాయి.దీని ద్వారా మానసిక ఒత్తిడికి గురవుతారు.
మానసిక ఆరోగ్యం చెడిపోతుంది.భాగస్వామితో ఏది మాట్లాడినా తప్పుగానే అర్థం వస్తుంది.
LATEST NEWS - TELUGU