Anushka Shetty: డబ్బు కోసం ఆడవాళ్ళూ ఇంత కష్టపడాలా ..కన్నీళ్లు పెట్టుకున్న అనుష్క

అనుష్క శెట్టి ( Anushka Shetty ) సినిమా ఇండస్ట్రీలో అనుష్క స్థానం చాలా ఏళ్లుగా పదిలంగా ఉంది.

అమే చివరి సినిమా వచ్చి ఇన్ని యేళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికి టాప్ హీరోయిన్ ఎవరు అంటే అందరూ చెప్పేది అనుష్క పేరు మాత్రమే.

అంతలా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని దక్కించుకుంది అనుష్క.సూపర్ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన అనుష్క టాలీవుడ్( Tollywood ) లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించింది.

లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరుగా ఎరిగింది.చాలా ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఏకచత్రాధిపత్యం చేసింది.

అయితే ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుష్క కన్నీటి పర్యంతం అయింది అనే విషయం తాజాగా బయటకు వచ్చింది.

Anushka Shetty Emotional About Womens Lives
Advertisement
Anushka Shetty Emotional About Womens Lives-Anushka Shetty: డబ్బు క

అయితే అనుష్క చాలా సెన్సిటివ్ అంతే కాదు.ఎమోషనల్ కూడా.అయితే వేదం సినిమా ( Vedam movie )షూటింగ్ జరుగుతున్నప్పుడు దర్శకుడు క్రిష్ నిజమైన బ్రోతల్ హౌస్ లో షూటింగ్ చేశాడు.

అక్కడ బ్రోతల్ హౌస్ లో ఉండే ఆడవారి కష్టాలను తెలుసుకున్న అనుష్క చెల్లించిపోయారట.ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే పాట షూటింగ్ కోసం ఇలా బ్రోతల్ హౌస్ లోకి వెళ్లాల్సి వచ్చింది అంట.స్క్రీన్ పైన చూడడానికి ఎంతో సరదాగా ఉండే ఈ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది కానీ నిజ జీవితంలో మాత్రం ఈ రకమైన పనులు చేసే ఆడవారు చాలా కష్టమైన జీవితం గడుపుతూ ఉంటారు.

Anushka Shetty Emotional About Womens Lives

అయితే వారి కష్టాలను తెలుసుకున్న అనుష్క కేవలం డబ్బుల కోసం ఎన్ని కష్టాలు పడాల అంటూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారట.షూటింగ్ మధ్యలోనే అమే మహిళలు పడుతున్న బాధలు విని అక్కడ నుంచి వెళ్ళిపోయారట.కాస్త తేరుకున్న తర్వాత నేను మళ్ళీ డ్యూటీకి హాజరయ్యారట అనుష్క.

ఇక దర్శకుడు క్రిష్ సైతం ఎన్నో వాస్తవ సంఘటనల నేపథ్యంగానే వేదం సినిమాను తెరకెక్కించడం జరిగింది.అందుకే ఈ సినిమా ఎంతో మందిని అలరించింది.అలాగే మంచి విజయాన్ని సైతం అందుకుంది ఈ సినిమాలో నటించిన అనుష్క కూడా మంచి పేరు దక్కింది.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు