సర్పంచ్ కు సన్మానం చేసిన అంబేద్కర్ సంఘ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: గత ఆదివారం ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలను ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు తన స్వంత ఖర్చులతో దైవదర్శనానికి తీసుకెళ్లిన సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ని అంబేద్కర్ సంఘ నాయకులు సంఘం ఆధ్వర్యములో షాలువతో గ్రామపంచాయితీ కార్యాలయం లో ఘనంగా సన్మానించారు.

గత ఆదివారం ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలను ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కు తన స్వంత ఖర్చులతో దైవదర్శనానికి తీసుకెళ్లిన సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ని అంబేద్కర్ సంఘ నాయకులు సంఘం ఆధ్వర్యములో షాలువతో గ్రామపంచాయితీ కార్యాలయం లో ఘనంగా సన్మానించారు .

ఈ కార్యక్రమములో అంబేద్కర్ సంఘ నాయకులు అంతేరుపుల ఎల్లయ్య, బైకడి రాజయ్య ,ఎనగందుల బాబు ,మ్యాకల శరవింద్ ,ఎర్పుల దేవయ్య ,ఎనగందుల సత్యనారాయణ ,ఎర్పుల హన్మయ్య పాల్గొని సర్పంచ్ కు ధన్యవాదాలు తెలిపారు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

Latest Rajanna Sircilla News