తెలంగాణ హైకోర్టు సీజేగా అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజే నియామకం అయ్యారు.ఈ మేరకు హైకోర్టు సీజేగా అలోక్ ఆరాధే రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు.

జస్టిస్ అలోక్ ఆరాధేతో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు.కాగా ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు